వారంలో 3 గంటలే వీడియో గేమ్

- అది కూడా వారాంతాల్లోనే
- చైనా కఠిన నిబంధనలు
బీజింగ్, ఆగస్టు 30: పిల్లలు ఆన్లైన్ వీడియో గేమ్‌లు ఆడటంపై చైనా కఠినమైన నిబంధనలు విధించింది. వారాంతాల్లో, సెలవు రోజుల్లో కేవలం ఒక గంట మాత్రమే వీడియో గేమ్‌లు ఆడుకోవడానికి అనుమతించింది. అది కూడా రాత్రి 8-9 గంటల మధ్యే ఆడుకోవాలి. వేరే సమయాల్లో పిల్లలు గేమ్‌లు ఆడకుండా చర్యలు తీసుకోవాలని గేమింగ్ కంపెనీలను చైనా ఆదేశించింది. అంతకుముందు రోజూ గంటన్నర, సెలవు రోజుల్లో మూడు గంటల పాటు గేమ్‌లు ఆడుకోవడానికి అనుమతి ఉండేది. వీడియో గేమ్‌ల వల్ల పిల్లలు ఫోన్లకే అతుక్కుపోవడంపై ఆందోళనలు వ్యక్తం కావడంతో చైనా ఈ నిర్ణయం తీసుకొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Children
- china
- Games
- video games
RELATED ARTICLES
తాజా వార్తలు
Saif Ali khan | రాత్రి 10 దాటితే కరీనా కపూర్ మౌనం.. ఏం జరిగిందో తెలియక తికమకపడిన సైఫ్ అలీ ఖాన్!
Scene | ‘సీన్’ ఫస్టాఫ్ అదిరిపోయింది.. సూర్య నటనకు ఫిదా అవుతున్న ప్రేక్షకులు, ట్విట్టర్లో మూవీ టాక్ ఎలా ఉందంటే?
January 12 Vidudala | కజకిస్థాన్‌లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ సందడి.. ‘జనవరి 12 విడుదల’లో భారీ యాక్షన్ సీన్స్, స్పెషల్ సాంగ్!
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. ఫస్ట్ డే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు,తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
Dulqer Salmaan | ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

