బెర్లిన్: జర్మనీలో సైంటిస్టుల ఆవిష్కరణ అందర్నీ అబ్బురపరుస్తున్నది. నిఘా వ్యవస్థలో బొద్దింకలను ఉపయోగిస్తూ, కాస్సెల్ కంపెనీ రోబోలను తయారు చేస్తున్నది. వీటి వెనుక భాగంలో బ్యాక్‌ప్యాక్‌ను అమర్చుతారు.
అత్యంత సంక్లిష్టమైన ప్రాంతాల్లో నిఘా కోసం వినియోగించేలా వీటిని తయారు చేశారు.