G20 Meeting: జీ20 సమావేశాలను చెడగొట్టొద్దు.. చైనాను కోరిన అమెరికా
G20 meeting: జీ20 సమావేశాలను చెడగొట్టాలనుకుంటే అది చైనా ఇష్టమని అమెరికా పేర్కొన్నది. ఆ మీటింగ్‌కు చైనా అధ్యక్షుడు హాజరుకావడం లేదన్న ప్రశ్నకు అమెరికా భద్రతా సలహాదారు ఈ రకంగా రియాక్ట్ అయ్యారు. ఆ సమావేశాల్లో చైనా నిర్మాణాత్మక పాత్రను పోషించాలన్నారు.
న్యూయార్క్: ఇండియాతో ఉన్న విబేధాలను పక్కనపెట్టి, ఢిల్లీలో జరగబోయే జీ20 సమావేశాల్లో(G20 meeting) తమ సమస్యలను పరిష్కరించుకోవాలని, ఆ సమావేశాల్లో నిర్మాణాత్మక పాత్రను పోషించాలని చైనాను అమెరికా కోరింది. ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ ఈ అభ్యర్థన చేశారు. ఒకవేళ చైనా ఆ సమావేశాలను చెడగొట్టాలనుకుంటే అది ఆ దేశ ఉద్దేశమని జేక్ తెలిపారు. ఢిల్లీలో జరిగే జీ20 సమావేశాలకు అధ్యక్షుడు జిన్‌పింగ్ వెళ్లడం లేదని చైనా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా ఆ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో 9, 10వ తేదీల్లో జీ20 సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు చైనా ప్రధాని లీ కియాంగ్ హాజరుకానున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- china
- G20 meeting
- leaders meet
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

