Times Square | మరికొద్దిసేపట్లో అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. నూతనంగా నిర్మించిన రామ మందిరం (Ayodhya Ram Temple)లో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. మధ్యాహ్నం 12:05 గంటల నుంచి ఒంటి గంట వరకూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది.
ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో అమెరికా న్యూయార్క్ (New York)లోని ప్రఖ్యాత టైమ్స్ స్వ్కేర్ ( Times Square)పై శ్రీరాముడి చిత్రాలను (Shri Ram) ప్రదర్శించారు. అదేవిధంగా ఆ ప్రాంగణం అంతా రామ నామ జపంతో మార్మోగింది. అక్కడ ప్రవాస భారతీయులు మన సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. రామ భజనలు, కీర్తనలతో శ్రీరాముడి జెండాలను చేతబూని నగర వీధుల్లో హోరెత్తించారు.
पूरे संसार में प्रभु श्री राम नाम की ही गूंज 😍🙏🚩
जय श्री राम 🙏🚩#विराजो_राम_अयोध्या_धाम#TimesSquarepic.twitter.com/URal97BpGa
— वृतिका 🇮🇳 (@_Sweet_Sparkles) January 22, 2024
‘Ram Aayenge’! Celebrations are underway at Times Square for the grand Ram Mandir Pran Pratishtha- WATCH.#RamMandirPranPrathistha #RamMandir #TimesSquare #RamMandirUtsav #WorldInAyodhya pic.twitter.com/FTToMuOyfA
— jayaa (@Jayaa2012) January 22, 2024
Scenes from Times Square New York. Jai Shri Ram 🚩🙏 #RamMandirPranPrathistha #JaiShriRam #JaiShreeRam #TimesSquare pic.twitter.com/yoq4BKvmdL
— Rosy (@rose_k01) January 22, 2024
#Watch | न्यूयॉर्क के टाइम स्क्वायर पर राम आएंगें धुन पर भव्य नृत्य के साथ समा बंधा। #RamMandirPranPrathistha #RamMandir #NewYork #TimesSquare pic.twitter.com/vcH4Mmxacx
— डीडी न्यूज़ (@DDNewsHindi) January 22, 2024
New York के प्रसिद्ध Times Square पर भक्त भगवा ध्वज और भारतीय ध्वज के साथ जश्न मनाते हुए!#TimesSquare #RamMandir #AyodhyaRamMandir #AyodhyaSriRamTemple #USA #NewYork #राममंदिर #राममंदिरप्राणप्रतिष्ठा #RamMandirPranPrathistha pic.twitter.com/83A2CPy7DC
— Humara Bihar (@HumaraBihar) January 22, 2024
Indian diaspora illuminated the #TimesSquare, New York, to celebrate #RamMandirPranPrathistha! 😍 pic.twitter.com/1rKDw6au4N
— Ramesh Naidu Nagothu/రమేష్ /रमेश नायडू (@RNagothu) January 22, 2024
Also Read..
Ayodhya | భద్రతా వలయంలో అయోధ్య.. మోహరించిన స్నిపర్స్, యాంటీ బాంబ్ స్క్వాడ్
PM Modi | అయోధ్య చేరుకున్న ప్రధాని మోదీ
Chiranjeevi | ఫ్యామిలీతో కలిసి అయోధ్య చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి