అమెరికా రక్షణ మంత్రికి కరోనా పాజిటివ్
Lloyd Austin | మెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ (Lloyd Austin) కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నానని

వాషింగ్టన్: అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ (Lloyd Austin) కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నానని, అందులో పాజిటివ్ వచ్చిందని ఆస్టిన్ వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు ఐదురోజులపాటు క్వారంటైన్లో ఉంటానని చెప్పారు. తాను పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నాని, గత అక్టోబర్‌లో బూస్టర్ డోస్ కూడా వేసుకున్నానని చెప్పారు. కాగా, చివరిసారిగా డిసెంబర్ 21న అధ్యక్షుడు బైడెన్‌ను కలిసినట్లు వెల్లడించారు. ప్రతిఒక్కరు బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించారు.
అమెరికాలో ఇప్పటివరకు 5,61,42,175 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 8,47,408 మంది మరణించగా, 4,15,43,060 మంది కోలుకున్నారు. మరో 1,37,51,707 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

