వైట్‌హౌస్ వద్ద కాల్పులు
అమెరికా అధ్యక్షుడి అధికారిక భవనం వైట్‌హౌస్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున కాల్పులు కలకలం సృష్టించాయి. ఆయుధాలు కలిగి ఉన్న ఓ దుండగుడిపై అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు.
- దుండగుడిని కాల్చి చంపిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు
వాషింగ్టన్ డీసీ, మార్చి 9: అమెరికా అధ్యక్షుడి అధికారిక భవనం వైట్‌హౌస్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున కాల్పులు కలకలం సృష్టించాయి. ఆయుధాలు కలిగి ఉన్న ఓ దుండగుడిపై అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు. అనంతరం అతడిని సమీపంలోని దవాఖానకు తరలించారు. అయితే కాల్పులు జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు వైట్‌హౌస్‌లో లేరని, సమాచారం. ఆత్మాహుతి దళ సభ్యుడు వస్తున్నట్టు ఇండియానా నుంచి సమాచారం అందింది. అతడిని పట్టుకునే క్రమంలో అతడిపై కాల్పులు జరిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: బ్యాలెట్‌పై నేను లేను.. లేదంటే గెలిచేవాళ్లం: డోనాల్డ్ ట్రంప్
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

