న్యూయార్క్, డిసెంబర్ 18 : అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న డొనాల్డ్ ట్రంప్ కొత్త హెయిర్ స్టైల్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మంగళవారం ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఉన్న తన ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్‌కు ఆయన వచ్చారు. తన సాధారణ హెయిల్ైస్టెల్కు భిన్నమైన కొత్త హెయిర్‌ైస్టెల్‌తో ట్రంప్ కనిపించారు.