ఇరాన్‌పైకి ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’!
అధ్యక్షుడు ట్రంప్ తిరిగి సైనిక చర్యలకు ఆదేశిస్తే ఇరాన్ ఇంధన, అణు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొనేందుకు అమెరికా సైన్యం ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది.
వాషింగ్టన్ : అధ్యక్షుడు ట్రంప్ తిరిగి సైనిక చర్యలకు ఆదేశిస్తే ఇరాన్ ఇంధన, అణు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొనేందుకు అమెరికా సైన్యం ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగా అణుయేతర బాంబుల్లో అత్యంత శక్తివంతమైన ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’గా పిలిచే బాంబును ఉపయోగించే అవకాశం ఉన్నది.
సీఎన్ఎన్ నివేదిక ప్రకారం ఇరాన్‌తో యుద్ధంలో మొదటిసారి దీన్ని ప్రయోగించడానికి అగ్రరాజ్యం సిద్ధమవుతున్నది. ఈ బాంబు ప్రయోగం సంఘర్షణను తీవ్రం చేస్తుంది. అమెరికా వ్యూహాత్మక లక్ష్యాల సాధనలో ఇది ఏ మేరకు ప్రభావం చూపుతుందనే దానిపై ఇంకా సందేహాలు నెలకొన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇరాన్‌పైకి ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’!
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

