US CENTCOM: పశ్చిమాసియాలో అమెరికా యుద్ధనౌకలు.. రోజుకు 12000 గుడ్లు తింటున్న సిబ్బంది
US CENTCOM: పశ్చిమాసియాలోని అమెరికా యుద్ధ నౌకల్లో పనిచేస్తున్న సిబ్బంది.. ప్రతి రోజు సుమారు 12 000 కోడి గుడ్లు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా సెంట్రల్ కమాండ్ దీనిపై ఓ ఆసక్తికర పోస్టు చేసింది. అమెరికా నౌకదళానికి చెందిన వారిలో సెయిలర్లు, మెరైన్లు ఉన్నారు.
వాషింగ్టన్: హోర్ముజ్ జలసంధి వద్ద ప్రస్తుతం అమెరికా యుద్ధ నౌకలు మోహరించి ఉన్నాయి. ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో అమెరికాకు చెందిన మూడు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ యుద్ధనౌకలు విధులు నిర్వహిస్తున్నాయి. అయితే యుద్ధ నౌకల్లో పనిచేస్తున్న సిబ్బంది.. ప్రతి రోజు సుమారు 12 000 కోడి గుడ్లు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా సెంట్రల్ కమాండ్(US CENTCOM) దీనిపై ఓ ఆసక్తికర పోస్టు చేసింది. అమెరికా నౌకదళానికి చెందిన వారిలో సెయిలర్లు, మెరైన్లు ఉన్నారు.
ఒక్కొక్క ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియల్‌లో ప్రతి రోజు సిబ్బంది కోసం సుమారు 4000 గుడ్లను వాడుతారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం అబ్రహం లింకన్, జార్జ్ బుష్, గెరాల్డ్ ఫోర్డ్ యుద్ధ నౌకలు విధుల్లో ఉన్నాయి. దీంట్లో ప్రతి యుద్ధనౌకలో ఉన్న సిబ్బంది ప్రతి రోజు సుమారు 4 వేల గుడ్లు తినే అవకాశం ఉన్నది. అంటే మూడు నౌకలకు చెంది మొత్తం 12వేల గుడ్లు రోజు అమెరికా నేవీ సేవిస్తున్నట్లు తెలుస్తోంది.
Sailors aboard aircraft carrier USS Abraham Lincoln (CVN 72) serve meals to crew members. A typical aircraft carrier strike group serves around 4,000 eggs daily.
Three aircraft carrier strike groups are currently operating in the Middle East. Combined, the Sailors and Marines… pic.twitter.com/S02RerxDB5
— U.S. Central Command (@CENTCOM) April 23, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

