Home
International
University Of Massachusetts Amhersets College Of Engineering Has Made A Remarkable Discovery
Wind Energy | పలుచని గాలి నుంచి క్లీన్ విద్యుత్తు
Wind Energy | అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ అమ్హెరెసెట్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అత్యద్భుత ఆవిష్కరణ చేసింది. పలుచని గాలి నుంచి విదుత్తును ఉత్పత్తి చేశారు.
Wind Energy | మసాచుసెట్స్: అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ అమ్హెరెసెట్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అత్యద్భుత ఆవిష్కరణ చేసింది. పలుచని గాలి నుంచి విదుత్తును ఉత్పత్తి చేశారు. 10 నానోమీటర్ల కంటే తక్కువ వ్యాసం కలిగిన నానోపోర్లతో పదార్థాన్ని పెప్పర్ చేయడం ద్వారా గాలిలోని తేమ నుంచి నిరంతరం విద్యుత్తును సేకరించే పరికరంగా ఏ పదార్థాన్నైనా మార్చవచ్చని నిరూపించారు.
పలుచని గాలి నుంచి క్లీన్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నట్టు పరిశోధక బృందంలో ఒకరైన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ విద్యార్థి షావోమెంగ్ లియు పేర్కొన్నారు. గాలిలో ఉన్న విద్యుత్తు, మేఘాలు, నీటి బిందువుల ద్రవ్యరాశిని కలిగి ఉంటాయని పరిశోధకులు తెలిపారు. ‘జెనరిక్ ఎయిర్-జెన్ ఎఫెక్ట్’ విధానంపై ఇది పనిచేస్తుందని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

