Deputy CM Bhatti Vikramarka | హైడల్ పవర్‌తో పాటు పంప్డు స్టోరేజ్‌తో పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేసి వినియోగంలోకి తీసుకు రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ అధికారులను ఆదేశించారు.
Wind Energy | అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ అమ్హెరెసెట్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అత్యద్భుత ఆవిష్కరణ చేసింది. పలుచని గాలి నుంచి విదుత్తును ఉత్పత్తి చేశారు.