బ్రిటన్‌లో భారీ ఉష్ణోగ్రతలు
బ్రిటన్‌లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకు రికార్డవుతున్నాయి. తీవ్ర వేడిమితో అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో దేశంలో నేషనల్ హీట్‌వేవ్ ఎమర్జెన్సీ విధించాలని అధికారులు చర్చలు జరుపుతున్నాయి.
- తీవ్ర వేడిమికి అల్లాడుతున్న ప్రజలు
లండన్, జూలై 12: బ్రిటన్‌లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకు రికార్డవుతున్నాయి. తీవ్ర వేడిమితో అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో దేశంలో నేషనల్ హీట్‌వేవ్ ఎమర్జెన్సీ విధించాలని అధికారులు చర్చలు జరుపుతున్నాయి.
అత్యవసర స్థితి కనుక విధిస్తే స్కూళ్లు, కాలేజీలు, న్యూక్లియార్ విద్యుత్తు కేంద్రాలు, పర్యాటక కేంద్రాలు మూతపడనున్నాయి. ఆరోగ్య సేవలకు కూడా ఆటంకం కలుగనున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- temperatures soar
- UK
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

