Heat Wave | తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు భగభగమంటున్నాడు. దాంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. రాష్ట్రంలో వివిధ చోట్ల 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
బ్రిటన్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకు రికార్డవుతున్నాయి. తీవ్ర వేడిమితో అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో దేశంలో నేషనల్ హీట్వే�