చైనా అణ్వాయుధ సామర్థ్యంపై అమెరికా ఆందోళన

వాషింగ్టన్ : అత్యంత వేగంగా డ్రాగన్ దేశం చైనా తన అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అణ్వాయుధ సమీకరణలో చైనా తన వేగాన్ని తగ్గించుకోవాలని అమెరికా కోరింది. అణుశక్తిగా మారేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు దాచిపెట్టలేని నిజాలని వైట్‌హౌజ్ ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. చైనా తన పశ్చిమ ప్రాంతంలోని ఓ ఎడారిలో సుమారు వంద మిస్సైళ్లను దాచిపెట్టేందుకు నిర్మాణాలు సాగిస్తున్నట్లు ఇటీవల వాషింగ్టన్ పోస్టు ఓ కథనాన్ని రాసింది. ఆ రిపోర్ట్‌కు బదులుగా వైట్‌హౌజ్ ఈ వివరణ ఇచ్చింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- china
- nuclear arsenal
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

