రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘ఎనర్జీ సీజ్ఫైర్’
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఎనర్జీ సీజ్ఫైర్ (ఇంధన సదుపాయాలపై కాల్పుల విరమణ) ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాలు ఈ ఒప్పందాన్ని అంగీకరించాయని, ఇది వెంటనే అమల్లోకి వస్తుందని తన ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ వెల్లడించారు. ఇరు దేశాలు ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
- ప్రకటించిన డొనాల్డ్డ్ ట్రంప్
- తనకు తెలియదన్న జెలెన్స్కీ
న్యూయార్క్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఎనర్జీ సీజ్ఫైర్ (ఇంధన సదుపాయాలపై కాల్పుల విరమణ) ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాలు ఈ ఒప్పందాన్ని అంగీకరించాయని, ఇది వెంటనే అమల్లోకి వస్తుందని తన ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ వెల్లడించారు. ఇరు దేశాలు ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. అయితే ఈ ఒప్పందంపై తనకు ముందస్తు సమాచారం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. ఇంధన కాల్పుల విరమణ ఒప్పందానికి రష్యా అంగీకరిస్తే తాము కూడా సిద్ధంగా ఉన్నామన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

