Home
International
The World Renowned Newspaper The Washington Post Has Laid Off Over 300 Journalists And Other Staff Members
300 మంది లే ఆఫ్.. థరూర్ కుమారుడు కూడా
ప్రపంచ ప్రసిద్ధ వార్తా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ 300 మందికి పైగా జర్నలిస్టులు, ఇతర సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించింది.
వాషింగ్టన్: ప్రపంచ ప్రసిద్ధ వార్తా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ 300 మందికి పైగా జర్నలిస్టులు, ఇతర సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఎడిటోరియల్ విభాగంలో భారీ సంఖ్యలో విదేశీ రిపోర్టర్లు, స్థానిక రిపోర్టింగ్ బృందాలు, క్రీడా పాత్రికేయులను, వాణిజ్య విభాగ ఉద్యోగులను తొలగించింది.
ఉద్వాసనకు గురైన వారిలో భారత ఎంపీ శశిథరూర్ కుమారుడు ఇషాన్ థరూర్ కూడా ఉన్నారు. వాషింగ్టన్ పోస్ట్‌లో ఆయన సీనియర్ ఇంటర్నేషనల్ అఫైర్స్ కాలమిస్ట్‌గా పనిచేసేవారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

