న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో విడాకుల రేటు గణనీయంగా పెరుగుతున్నది. దీనికి గల కారణం ఏమైనా ఉందా? అన్నదానిపై హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేంకు చెందిన పరిశోధకులు కొత్త విషయాలు బయటపెట్టారు. జీవిత భాగస్వాముల మధ్య ఉండే సాంస్కృతిక, వ్యక్తిగత విలువలు..ఇద్దరిపైనా పని చేస్తుందని, అదే విధంగా విడాకులను నిర్ణయిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.
కమ్యునికేషన్ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, ఇద్దరి మధ్య అనుబంధంలో మార్పులు..ఇవన్నీ విడాకులకు కారణం కావొచ్చని అధ్యయనం తేల్చింది.