2008 తర్వాత పుట్టిన వారికి ధూమపానం నిషేధం
ధూమపానాన్ని అరికట్టడానికి యునైటెడ్ కింగ్డమ్ కఠిన చట్టాన్ని తెస్తున్నది. భవిష్యత్తు తరం ధూమపానానికి అలవాటు పడకుండా పొగాకు, ఈ-సిగరెట్ల వాడకాన్ని నిషేధిస్తూ బిల్లును పార్లమెంట్లో ఆమోదించింది.
లండన్: ధూమపానాన్ని అరికట్టడానికి యునైటెడ్ కింగ్డమ్ కఠిన చట్టాన్ని తెస్తున్నది. భవిష్యత్తు తరం ధూమపానానికి అలవాటు పడకుండా పొగాకు, ఈ-సిగరెట్ల వాడకాన్ని నిషేధిస్తూ బిల్లును పార్లమెంట్లో ఆమోదించింది. కింగ్ చార్లెస్-3 లాంఛనంగా దీనికి ఆమోదం తెలిపాక చట్టంగా మారుతుంది. ఈ బిల్లు ప్రకారం 2008 తర్వాత జన్మించిన వారు పొగాకు ఉత్పత్తులు కొనడం నిషేధం.
ఈ నిషేధం 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. స్కూళ్లు, దవాఖానలు, పిల్లలాడుకొనే ప్రదేశాల్లో ధూమపానాన్ని పూర్తిగా నిషేధిస్తారు. చాలా ఇండోర్ పబ్లిక్ స్థలాల్లో ఈ-సిగరెట్ల ధూమపానాన్ని నియంత్రిస్తారు. 18 ఏండ్ల లోపు వారు ప్రయాణించే వాహనంలో ఈ-సిగరెట్లను వాడటం కూడా చట్ట విరుద్ధమవుతుంది. నికోటిన్ ప్రభావానికి ప్రజలు గురి కావడాన్ని తగ్గించడం, యువతలో దాని వినియోగాన్ని నిరుత్సాహపరచడమే ఈ చర్యల ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

