రూ.1,444 కోట్ల ఇల్లు కొన్న పూనావాలా
కొవిడ్ టీకా కొవిషీల్డ్ ఉత్పత్తి చేసే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా లండన్‌లో ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేశారు. 1920లో హైడ్ పార్క్ దగ్గర నిర్మించిన ఈ 25 వేల చదరపు అడుగుల భవనం కొనుగోలు ఈ ఏడాది లండన్‌లో రెండో అత్యంత ఖరీదైన ఇంటి అమ్మకంగా తెలుస్తున్నది.
లండన్, డిసెంబర్ 12: కొవిడ్ టీకా కొవిషీల్డ్ ఉత్పత్తి చేసే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా లండన్‌లో ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేశారు. 1920లో హైడ్ పార్క్ దగ్గర నిర్మించిన ఈ 25 వేల చదరపు అడుగుల భవనం కొనుగోలు ఈ ఏడాది లండన్‌లో రెండో అత్యంత ఖరీదైన ఇంటి అమ్మకంగా తెలుస్తున్నది. పోలెండ్ వ్యాపారవేత్త జాన్ కల్క్జిక్ కూతురి నుంచి సుమారు రూ.1,444.4 కోట్లకు పూనావాలా ఈ ఇంటిని కొనుగోలు చేశారు. పూనావాలా కుటుంబ సంస్థ అయిన సీరమ్ లైఫ్ సైన్సెస్ ఈ భవనం కొన్నట్టు తెలుస్తున్నది. తాజాగా కొన్న ఇల్లు వారి కంపెనీకి స్థావరంగా ఉపయోగపడుతుందని సమాచారం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

