Home
International
Scientists Have Developed An Advanced Method Of Absorbing Carbon Dioxide From The Air And Storing It Safely In The Ocean
కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహించి.. సముద్రంలో దాచేసి!
గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను పీల్చి సముద్రంలో భద్రంగా దాచే అధునాతన విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
న్యూయార్క్: గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను పీల్చి సముద్రంలో భద్రంగా దాచే అధునాతన విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అమెరికాలోని లేహై యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆరుప్సేన్ గుప్తా ఆధ్వర్యంలోని బృందం ఈ విధానం రూపొందించింది.
ఒక టన్ను కార్బన్ డయాక్సైడ్ను పీల్చి, దాచేందుకు రూ.8 వేల కంటే తక్కువే అవుతుందని ఆయన వెల్లడించారు. భూతాపాన్ని తగ్గించేందుకు ఉత్తమ మార్గం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

