Home
International
Scientists Create 116th Element On Periodic Table Possibility For Heaviest Element 120 To Emerge Too
Element 120 | ఒక్క అడుగు దూరంలో.. మానవాళి చరిత్రలోనే భారీ మూలకం
మానవళి చరిత్రలో ఇప్పటివరకు చూడని భారీ మూలకాన్ని సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నట్టు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. టైటానియం పార్టికల్ బీమ్ ఉపయోగించి నివర్మోరియం, ‘ఎలిమెంట్ 116’ నుంచి రెండు పరమాణువులను సృష్టించినట్టు లారెన్స్ బెర్కెలే నేషనల్ ల్యాబొరేటరీ(బెర్కెలే ల్యాబ్) శాస్త్రవేత్తలు న్యూక్లియర్ స్ట్రక్చర్ 2024 సదస్సులో ప్రకటించారు.
Element 120 | న్యూయార్క్, జూలై 28: మానవళి చరిత్రలో ఇప్పటివరకు చూడని భారీ మూలకాన్ని సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నట్టు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. టైటానియం పార్టికల్ బీమ్ ఉపయోగించి నివర్మోరియం, ‘ఎలిమెంట్ 116’ నుంచి రెండు పరమాణువులను సృష్టించినట్టు లారెన్స్ బెర్కెలే నేషనల్ ల్యాబొరేటరీ(బెర్కెలే ల్యాబ్) శాస్త్రవేత్తలు న్యూక్లియర్ స్ట్రక్చర్ 2024 సదస్సులో ప్రకటించారు.
120వ మూలకాన్ని సృష్టించడంలో ఇది కీలకమైన అడుగు అని చెప్పారు. ఈ మూలకాన్ని సృష్టించడం అంత సులువు కాకపోయినా, సాధ్యమేనని బెర్కెలే ల్యాబ్ న్యూక్లియర్ సైన్స్ విభాగం డైరెక్టర్ రీయర్ క్రూకెన్ తెలిపారు. కాగా, ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కనుగొన్న 118 మూలకాల్లో ఈ ల్యాబ్‌లోనే 16 మూలకాలను కనుగొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

