Reaper Drone Crash: రీపర్ డ్రోన్‌ను కూల్చిన రష్యా.. వీడియో రిలీజ్ చేసిన అమెరికా
Reaper drone crash:డ్రోన్ కూల్చివేతకు చెందిన వీడియోను అమెరికా రిలీజ్ చేసింది. నల్ల సముద్రంపై అమెరికా రీపర్ డ్రోన్‌ను రష్యా కూల్చిన విషయం తెలిసిందే. ఆ డ్రోన్‌పై రష్యా ఫ్యూయల్‌ను చల్లినట్లు అమెరికా ఆరోపిస్తోంది.
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఎంక్యూ9 రీపర్ డ్రోన్(Reaper Drone)ను నల్ల సముద్రంపై రష్యా కూల్చిన ఘటన తెలిసిందే. అయితే ఆ అటాక్‌కు చెందిన వీడియోను ఇవాళ అమెరికా(US) రిలీజ్ చేసింది. రష్యాకు చెందిన సుఖోయ్27(Sukhoi-27) విమానం.. తమ డ్రోన్‌పై ఇంధనాన్ని చల్లినట్లు అమెరికా ఆరోపించింది. ఆ తర్వాత చాలా నిర్లక్ష్య రీతిలో ఆ విమానం తమ డ్రోన్ ముందు నుంచి వెళ్లినట్లు అమెరికా తెలిపింది. రష్యా వ్యవహరించిన తీరు అసురక్షితంగా(unsafe) ఉందని, ప్రొఫెషనల్‌గా లేదని అమెరికా రక్షణ శాఖ(US defence department) ఆరోపించింది.
#BREAKING US army published the footage from the drone incident with Russia over the Black Sea pic.twitter.com/ney41fNjGb
— Guy Elster גיא אלסטר (@guyelster) March 16, 2023
ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ అంతర్జాతీయ ఎయిర్‌స్పేస్(International airspace)లో ఎప్పటి లాగే రొటీన్ ఆపరేషన్స్ చేస్తున్నట్లు పెంటగాన్ తెలిపింది. కానీ రష్యా పైలెట్లు చాలా ప్రమాదకర రీతిలో ప్రవర్తించినట్లు ఆరోపించారు. రష్యా విమానం డ్యామేజ్ అయినా, అది ల్యాండ్ అయినట్లు అమెరికా అధికారులు తెలిపారు. డ్రోన్ కూల్చివేత ఘటన తర్వాత అమెరికా, రష్యా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

