Helicopter Missing | 22 మందితో వెళ్తున్న హెలికాప్టర్ మిస్సింగ్
Helicopter Missing | రష్యా (Russia)లో ఓ హెలికాప్టర్ మిస్సైంది (Helicopter Missing). రష్యన్ ఫార్ ఈస్ట్‌లోని కమ్చట్కా ద్వీపకల్పంలో 22 మందితో ప్రయాణిస్తున్న రష్యన్ Mi8 శ్రేణికి చెందిన హెలికాప్టర్ అదృశ్యమైనట్లు రష్యా ప్రభుత్వ మీడియా తెలిపింది.
Helicopter Missing | రష్యా (Russia)లో ఓ హెలికాప్టర్ మిస్సైంది (Helicopter Missing). రష్యన్ ఫార్ ఈస్ట్‌లోని కమ్చట్కా ద్వీపకల్పంలో 22 మందితో ప్రయాణిస్తున్న రష్యన్ Mi8 శ్రేణికి చెందిన హెలికాప్టర్ అదృశ్యమైనట్లు రష్యా ప్రభుత్వ మీడియా తెలిపింది. 22 మందిలో 19 మంది ప్రయాణికులు కాగా, మరో ముగ్గరు సిబ్బంది. ఈ విషయాన్ని ఫెడరల్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ కూడా ధ్రువీకరించింది.
మిస్సైన హెలికాప్టర్ ద్వీపకల్పంలో పర్యాటక యాత్రలను నిర్వహించే విత్యాజ్ ఏరో ఎయిర్‌లైన్‌కు చెందినదని స్థానిక మీడియా నివేదించింది. వచ్కాజెట్స్ అగ్నిపర్వతం సందర్శన సమయంలో ఇది అదృశ్యమైనట్లు పేర్కొంది. కమ్చట్కా ప్రాంతంలోని వాచ్ కాజెట్స్ నుంచి బయల్దేరిన ఈ హెలికాప్టర్.. షెడ్యూల్ ప్రకారం గమ్యస్థానానికి చేరుకోలేదని తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు హెలికాప్టర్ కోసం గాలింపు చేపడుతున్నారు.
Also Read..
PM Modi | మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆందోళనకరం.. ఈ కేసుల్లో సత్వర న్యాయం జరగాలి : ప్రధాని మోదీ
Pune | వడపావ్ తినేందుకు స్కూటీ ఆపి.. రూ.5లక్షల విలువైన నగలు పోగొట్టుకున్న వృద్ధ జంట
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

