ఉక్రెయిన్ మిస్సైల్ దాడి.. రెండు ముక్కలైన రష్యా హెలికాప్టర్.. వీడియో
కీవ్: ఉక్రెయిన్ ఆర్మీ జరిపిన మిస్సైల్ దాడితో.. రష్యాకు చెందిన ఎంఐ-28 హెలికాప్టర్ రెండు ముక్కలైంది. దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. బ్రిటన్‌కు చెందిన స్ట్రార్స్ట్రీక్ మిస్సైల్‌తో రష్యా హెలికాప్టర్‌ను కూల్చినట్లు తెలుస్తోంది. ఎంఐ28 హెలికాప్టర్‌కు చెందిన తోక భాగం క్షిపణి దాడితో తెగిపోయింది. లుహన్స్ ప్రాంతంలో ఈ ఘటన జరిగనట్లు తెలుస్తోంది. స్టార్‌స్ట్రీక్ క్షిపణులను బ్రిటన్ డెవలప్ చేస్తున్న విషయం తెలిసిందే. దీన్నే అడ్వాన్స్డ్ పోర్టబుల్ మిస్సైల్ సిస్టమ్‌గా బ్రిటన్ పిలుస్తోంది. థేల్స్ కంపెనీ ఈ మిస్సైళ్లను తయారు చేస్తుంది. ధ్వని కన్నా మూడు రెట్ల అధిక వేగంతో స్టార్‌స్ట్రీక్ ప్రయాణిస్తుంది. లేజర్ గైడెడ్ మిస్సైల్ ఇది.
The Times is reporting that this shootdown of a Russian Mi-28 was by a British Starstreak SAM pic.twitter.com/zsQb1DkQ74
— OSINTtechnical (@Osinttechnical) April 2, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

