దక్షిణాఫ్రికా ర్యాపర్ కిర్నాన్ ఫోర్బ్స్ దారుణ హత్య
Rapper AKA | దక్షిణాఫ్రికాలో ప్రముఖ ర్యాపర్ కిర్నాన్ ఫోర్బ్స్ (35) దారుణ హత్యకు గురయ్యారు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. డర్బన్‌లోని ప్రముఖ రెస్టారెంట్ ఆవరణలో శనివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కాల్చిచంపారు.
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో ప్రముఖ ర్యాపర్ కిర్నాన్ ఫోర్బ్స్ (35) దారుణ హత్యకు గురయ్యారు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. డర్బన్‌లోని ప్రముఖ రెస్టారెంట్ ఆవరణలో శనివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కాల్చిచంపారు. ఆయనపై ఏకంగా ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. కిర్నాన్ ఫోర్బ్స్ సౌతాఫ్రికాలో ర్యాపర్ అకాగా బాగా ప్రసిద్ధి చెందారు.
అకా హత్య విషయాన్ని అతని కుటుంబసభ్యులు కూడా ట్విటర్ ద్వారా వెల్లడించారు. తమ బిడ్డ మరణం చాలా బాధాకరమని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. అయితే, అకా హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియని, డర్బన్ పోలీసులు ఇచ్చే సమాచారం కోసం తాము ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. కాగా, అకా ఈ నెల 27న ‘మాస్ కౌంటీ’ పేరుతో తన కొత్త ఆల్బమ్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇంతలోనే ఇలా జరగడం బాధాకరం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

