తాత్కాలిక దేశాధ్యక్షుడిగా విక్రమసింఘే ప్రమాణం
కొలంబో: శ్రీలంక ప్రధాని రాణిల్ విక్రమసింఘే ఇవాళ ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడు గోటబాయ రాజపక్స దేశాన్ని విడిచి సింగపూర్కు పరారీ అయిన విషయం తెలిసిందే. అయితే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు ప్రధాని విక్రమసింఘేనే తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల్ని నిర్వర్తించనున్నారు. దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ తీరును ఖండిస్తూ లంక ప్రజలు భారీ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ జయంత్ జయసూర్య సమక్షంలో ఇవాళ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. రాజపక్స అధికారికంగా అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు పార్లమెంట్ స్పీకర్ మహింద యాపా అబయవర్దనే తెలిపారు.
#WATCH | Ranil Wickremesinghe sworn in as Acting-President a short while ago by Sri Lankan Chief Justice Jayantha Jayasuriya#SriLanka pic.twitter.com/odjNmfd4cf
— ANI (@ANI) July 15, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

