Home
International
Pm Narendra Modi Takes A Private Tour Of The Residence Of Danish Pm Mette Frederiksen In Copenhagen
డెన్మార్క్ ప్రధాని నివాసంలో మోదీ ముచ్చట్లు.. వీడియో
కోపెన్హెగన్: జర్మనీ టూర్ నుంచి ప్రధాని మోదీ ఇవాళ డెన్మార్క్ వెళ్లారు. కోపెన్హెగన్లో ఉన్న ఆ దేశ ప్రధాని మెట్టి ఫ్రెడ్రిక్సన్ నివాసంలో జరిగిన చర్చల్లో మోదీ పాల్గొన్నారు. ఫ్రెడ్రిక్సన్ నివాసంలో ఉన్న పచ్చిక లాన్లో ఇద్దరూ తిరుగుతూ వివిధ అంశాలపై ముచ్చటించుకున్నారు. చాలా సహజసిద్ధమైన ప్రకృతి మధ్య నేతలిద్దరూ కీలక అంశాలను చర్చించుకున్నారు.
#WATCH | Prime Minister Narendra Modi and Danish PM Mette Frederiksen hold a conversation at the latter's residence in Copenhagen, Denmark. pic.twitter.com/wUGfJBYcOc
— ANI (@ANI) May 3, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

