శ్రీశ్రీ రవిశంకర్‌కు శాంతిదూత అవార్డు
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ను మరో అవార్డు వరించింది. అమెరికాలోని మెంఫిస్‌లో జాతీయ పౌరహక్కుల మ్యూజియం ఆయనకు ‘ది ఎమిసరీ ఆఫ్ పీస్ (శాంతి దూత)’ అవార్డును అందజేసింది.
వాషింగ్టన్, డిసెంబర్ 2: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ను మరో అవార్డు వరించింది. అమెరికాలోని మెంఫిస్‌లో జాతీయ పౌరహక్కుల మ్యూజియం ఆయనకు ‘ది ఎమిసరీ ఆఫ్ పీస్ (శాంతి దూత)’ అవార్డును అందజేసింది. శ్రీశ్రీ రవిశంకర్‌కు అవార్డు ప్రదానం చేయడం ఆనందంగా ఉన్నదని మ్యూజియం బోర్డు డైరెక్టర్ శైలా కర్కేరా పేర్కొన్నారు. మానవతావాదిగా, శాంతి రాయబారిగా, యోగా, ధ్యానం వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆరోగ్యాన్ని, జాతుల మధ్య వైరాన్ని తగ్గించేందుకు ఆయన ఎంతో కృషిచేశారని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

