Home
International
Pakistans First Hangor Class Submarine Arrives In Karachi Why India Is Watching Closely
Pakistan submarine | పాకిస్థాన్‌కు చేరిన హంగోర్ క్లాస్ జలాంతర్గామి..
Pakistan submarine | చైనా (China) నిర్మించిన హంగోర్ క్లాస్ (Hangor class) జలాంతర్గామి పాకిస్థాన్‌కు చేరింది. అది తాజాగా కరాచీ రేవు (Karachi Port) కు చేరుకుంది. అది డీజిల్-ఎలక్ట్రిక్ ఎటాక్ సబ్‌మెరైన్. అలాంటివి మొత్తం 8 జలాంతర్గాములను పాకిస్థాన్ కొనుగోలు చేస్తోంది. అందులో నాలుగింటిని చైనా నిర్మిస్తుంది.
Pakistan submarine : చైనా (China) నిర్మించిన హంగోర్ క్లాస్ (Hangor class) జలాంతర్గామి పాకిస్థాన్‌కు చేరింది. అది తాజాగా కరాచీ రేవు (Karachi Port) కు చేరుకుంది. అది డీజిల్-ఎలక్ట్రిక్ ఎటాక్ సబ్‌మెరైన్. అలాంటివి మొత్తం 8 జలాంతర్గాములను పాకిస్థాన్ కొనుగోలు చేస్తోంది. అందులో నాలుగింటిని చైనా నిర్మిస్తుంది. మిగతావాటిని సాంకేతిక పరిజ్ఞాన బదలాయింపు కింద కరాచీలో రూపొందిస్తారు.
హంగోర్ అంటే బెంగాలీలో సొరచేప అని అర్థం. 1971 కి ముందు తమ దేశంలో భాగంగా బంగ్లాదేశ్ ఉన్నప్పటి ఆనవాయితీకి అనుగుణంగా పాకిస్థాన్ ఈ పేరును ఖరారు చేసింది. ఈ తరగతి జలాంతర్గాములు అధునాతనమైనవి. ప్రత్యర్థి కంటపడకుండా దాడిచేసే సామర్థ్యం వీటికి ఉందని అధికారులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Laya | బాలకృష్ణ కాలు తొక్కిన లయ.. ఆయన మాటలకు ఏడుపొచ్చేసింది అంటూ కామెంట్
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

