మక్కా ఒప్పందం తర్వాత బదర్ రక్షణ ఒప్పందం
పాకిస్థాన్, తుర్కియే, ఖతార్, ఇండోనేషియా దేశాలు బుధవారం ఖ తార్ రాజధాని దోహాలో కొత్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. సైనిక సామర్థ్యాలను పెంపొందించుకోవడం, రక్షణ రంగ ఉత్పత్తి, శిక్షణ, పరిశోధనల్లో పరస్పర సహకారాన్ని విస్తరించుకోవడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యా లు.
- తుర్కియే, ఖతార్, ఇండోనేషియాతో పాక్ డీల్
దోహా: పాకిస్థాన్, తుర్కియే, ఖతార్, ఇండోనేషియా దేశాలు బుధవారం ఖ తార్ రాజధాని దోహాలో కొత్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. సైనిక సామర్థ్యాలను పెంపొందించుకోవడం, రక్షణ రంగ ఉత్పత్తి, శిక్షణ, పరిశోధనల్లో పరస్పర సహకారాన్ని విస్తరించుకోవడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యా లు. దీన్ని బదర్ అవగాహన ఒప్పం దంగా పిలుస్తున్నారు. ఆగస్టులో పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే దేశా లు మక్కాలో సంయుక్త రక్షణ ఒ ప్పందం కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పం దం ప్రకారం, ఈ మూడు దేశాల్లో ఏదో ఒక దేశంపై దాడి జరిగితే, మిగిలిన దేశాలపైనా దాడిగా పరిగణించేలా పరస్పర రక్షణ నిబద్ధతను ప్రకటించాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

