అప్పుల ఊబిలో పాక్!.. రూ 81.9 ట్రిలియన్లకు చేరిన రుణం
పాకిస్థాన్ కేంద్ర ప్రభుత్వ అప్పులు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరాయి. ఏప్రిల్ నెలలోనే రూ.1.4 ట్రిలియన్ల మేర పెరగడంతో మొత్తం కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ.81.93 ట్రిలియన్లకు చేరాయని ‘బిజినెస్ రికార్డర్' నివేదిక వెల్లడించింది.
న్యూఢిల్లీ: పాకిస్థాన్ కేంద్ర ప్రభుత్వ అప్పులు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరాయి. ఏప్రిల్ నెలలోనే రూ.1.4 ట్రిలియన్ల మేర పెరగడంతో మొత్తం కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ.81.93 ట్రిలియన్లకు చేరాయని ‘బిజినెస్ రికార్డర్’ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వ పనులకు అప్పుల మీదనే ఆధారప డటమే ప్రధాన కారణం.
పది నెలల్లోనే అప్పులు రూ.4 ట్రిలియన్లకు పైగా పెరిగాయి. ఇందులో దేశీయ అప్పులు రూ.3.6 ట్రిలియన్లకు పైగా ఉంటే, విదేశీ అప్పులు రూ.400 బిలియన్లుగా ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

