Home
International
Pakistan Army Shoots Balochistan Girl Parades Body Through Streets On Vehicle In Hamas Style
Pakistan Arm | బాలికను కాల్చి చంపి.. మృతదేహాన్ని ఊరేగించి.. హమాస్ తరహాలో పాక్ సైన్యం అరాచకం
బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ సైన్యం అరాచకాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. తాజాగా అక్కడ ఒక అమాయక బాలికను కాల్చి చంపిన పాక్ సైనికులు హమాస్ ైస్టెల్లో ఆమె మృతదేహాన్ని ఒక సాయుధ వాహనం ముందు భాగంలో ఉంచి వీధు ల్లో ఊరేగించారు.
- హమాస్ తరహాలో పాక్ సైన్యం అరాచకం
ఇస్లామాబాద్, జూలై 29: బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ సైన్యం అరాచకాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. తాజాగా అక్కడ ఒక అమాయక బాలికను కాల్చి చంపిన పాక్ సైనికులు హమాస్ ైస్టెల్లో ఆమె మృతదేహాన్ని ఒక సాయుధ వాహనం ముందు భాగంలో ఉంచి వీధు ల్లో ఊరేగించారు. ఈ వీడియో ఎక్స్‌లో వైరల్ అయ్యింది.
బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా లలో గత కొన్ని ఏండ్లుగా పాకిస్థాన్ ఇలాంటి అరాచకాలకే తెగబడుతున్నది. పాకిస్థాన్ నుంచి వేరుపడి తమను తాము స్వతంత్రంగా బలూచిస్థాన్ ప్రకటించుకున్న కొన్ని వారాల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, పాకిస్థాన్ ప్రభు త్వం జూలై 5న ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ను ప్రారంభించిన తర్వాత బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో 88 మందిని హతమార్చింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

