లేబర్ మార్కెట్‌పై పరిశోధనకు ఆర్థిక నోబెల్

- ముగ్గురు అమెరికా ఆర్థిక వేత్తల ఎంపిక
- కార్డ్, ఆంగ్రిస్ట్, ఇంబెన్స్‌లకు పురస్కారం
స్టాక్‌హోమ్, అక్టోబర్ 11: అమెరికాకు చెందిన ముగ్గురు ఆర్థిక వేత్తలు డేవిడ్ కార్డ్, జోషువా ఆంగ్రిస్ట్, గైడో ఇంబెన్స్‌లకు ఈ ఏడాదికి గాను ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది. కనీస వేతనాలు, వలసలు, విద్య… ఈ అంశాలు లేబర్ మార్కెట్‌పై ఎలా ప్రభావం చూపిస్తాయన్నదానిపై చేసిన పరిశోధనలకు నోబెల్ కమిటీ వీరిని ఎంపిక చేసింది. వీరి పరిశోధనలు సమాజంలో ఎన్నో మౌలిక ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి దోహదపడతాయని రాయల్ స్వీడిష్ అకాడమీ పేర్కొన్నది. ‘వలసలు.. వ్యక్తి జీతం, ఉద్యోగంపై ఎలా ప్రభావం చూపిస్తాయి.. దీర్ఘకాల విద్య భవిష్యత్తులో ఆదాయంపై ఎలా ప్రభావం చూపిస్తుంది.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం చాలా కష్టం. కానీ, ఈ ముగ్గురు తమ అధ్యయనాలతో ఇలాంటి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పడం సాధ్యమేనని నిరూపించార’ని తెలిపింది. డేవిడ్ కార్డ్ కాలిఫోర్నియా వర్సిటీలో పనిచేస్తున్నారు. నోబెల్ పురస్కారంతో అందించే నగదులో సగం కార్డ్‌కు చెందుతుంది. మిగతా సగం ఆంగ్రిస్ట్, ఇంబెన్స్‌కు వెళ్తుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- labor market
- Nobel Prize
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

