చిహౌహౌ మిక్స్ జాతికి చెందిన ఈ 17 ఏండ్ల శునకం పేరు ‘మిస్టర్ హ్యాపీ ఫేస్'. అమెరికాలో ఇటీవల నిర్వహించిన ‘ప్రపంచంలో అత్యంత వికారమైన కుక్క’ల పోటీలో మొదటి స్థానంలో నిలిచింది.