కోమాలో మొజ్తబా ఖమేనీ!.. ఖోమ్ నగరంలోని దవాఖానలో చికిత్స
కొత్తగా నియమితులైన ఇరాన్ సుప్రీం నాయకుడు మొజ్తబా ఖమేనీ స్పృహలో లేరని, ఖోమ్ నగరంలోని దవాఖానలో ఆయన చికిత్స పొందుతున్నారని టైమ్స్ పత్రిక తెలిపింది.
టెహ్రాన్, ఏప్రిల్ 7: కొత్తగా నియమితులైన ఇరాన్ సుప్రీం నాయకుడు మొజ్తబా ఖమేనీ స్పృహలో లేరని, ఖోమ్ నగరంలోని దవాఖానలో ఆయన చికిత్స పొందుతున్నారని టైమ్స్ పత్రిక తెలిపింది. తన గల్ఫ్ మిత్రులకు అమెరికా-ఇజ్రాయెలీ నిఘా వర్గాలు అందచేసిన దౌత్యపరమైన నివేదికలోని వివరాలను టైమ్స్ ఉటంకిస్తూ ఫిబ్రవరి 28న తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి దారితీసిన దాడిలోనే మొజ్తబా ఖమేనీకి కూడా తీవ్ర గాయాలయ్యాయని, ఫలితంగా ఆయన దేశాన్ని పాలించే పరిస్థితిలో లేరని పేర్కొన్నది.
విషమ పరిస్థితిలో ఉన్న మొజ్తబా ఖమేనీకి ఖోమ్‌లోని దవాఖానలో చికిత్స జరుగుతున్నదని, పాలనకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో ఆయన ఉన్నారని పత్రిక తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

