Melania Trump | సొంత ఇంట్లో ట్రంప్‌కు మద్దతు కరువు.. కమల హారిస్ విజయం కోసం ఎదురుచూస్తున్న మెలానియా!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ టంప్‌ను ఆయన సతీమణి మెలానియా ట్రంప్ ఇష్టపడటం లేదు. దేశాధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిని కమల హారిస్ గెలవాలని ఆమె కోరుకుంటున్నారు. కమలకు ఆమె రహస్యంగా మద్దతిస్తున్నారు. ట్రంప్ మాజీ వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఆంథోనీ స్కరముచి ఈ వివరాలను తెలిపారు.
Melania Trump | వాషింగ్టన్, సెప్టెంబర్ 2: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ టంప్‌ను ఆయన సతీమణి మెలానియా ట్రంప్ ఇష్టపడటం లేదు. దేశాధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిని కమల హారిస్ గెలవాలని ఆమె కోరుకుంటున్నారు. కమలకు ఆమె రహస్యంగా మద్దతిస్తున్నారు. ట్రంప్ మాజీ వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఆంథోనీ స్కరముచి ఈ వివరాలను తెలిపారు.
హ్యారిస్ విజయం గురించి అత్యంత ఉత్సాహంతో ఎదురు చూస్తున్న వ్యక్తి మెలానియా అని చెప్పారు. ట్రంప్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో మెలానియా సాదాసీదాగా పొల్గొంటున్న నేపథ్యంలో స్కరముచి ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ కోసం ఎన్నికల నిధుల సేకరణలో మెలానియా తక్కువగా పాల్గొన్నారు. స్కరముచి ఆరోపణలను డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

