మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు.. భారతీయుడు సహా నలుగురు మృతి
రష్యా రాజధాని మాస్కో దాని చుట్టుపక్కల ప్రాంతాలపై ఉక్రెయిన్ వందలాది డ్రోన్లతో విరుచుకుపడింది. ఆదివారం తెల్లవారుజామున మాస్కోపై డ్రోన్ దాడిలో ఒక భారతీయ కార్మికుడు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
మాస్కో, మే 17 : రష్యా రాజధాని మాస్కో దాని చుట్టుపక్కల ప్రాంతాలపై ఉక్రెయిన్ వందలాది డ్రోన్లతో విరుచుకుపడింది. ఆదివారం తెల్లవారుజామున మాస్కోపై డ్రోన్ దాడిలో ఒక భారతీయ కార్మికుడు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనను మాస్కోలోని భారత రాయబార కార్యాలయం అధికారులు ధృవీకరించారు. గాయపడ్డవారికి వైద్య సాయం అందిస్తున్నామని చెప్పారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు రష్యాపై ఉక్రెయిన్ 600 వరకు డ్రోన్ దాడులు నిర్వహించగా, నలుగురు మృతి చెందారని క్రెమ్లిన్ అధికార వర్గాలు తెలిపాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

