సియోల్: కరోనా వ్యాక్సిన్లను అందిస్తామని కొవాక్స్ కూటమి ముందుకొచ్చినా వద్దంటున్న ఉత్తర కొరియా నేత కిమ్.. సొంత ైస్టెల్లో కరోనాపై పోరును కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. దేశంలోకి కరోనా ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.