భారీగా బరువు తగ్గిన కిమ్ జాంగ్ ఉన్.. వీడియో వైరల్

ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కిమ్ చాలా బరువు తగ్గి స్లిమ్‌గా కనిపిస్తున్నారు. దీంతో ముందు, తర్వాత అంటూ ఆయనకు సంబంధించిన వీడియోలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఆయన బరువు తగ్గడంపై చాలా మంది నార్త్ కొరియన్లు ఆందోళన చెందుతున్నారు.
తమ నేత ఇలా కనిపిస్తున్నారేంటని ఆశ్చర్యపోతున్నారు. కేవలం 4 నెలల సమయంలోనే కిమ్ ఇలా మారిపోయినట్లు ట్విటర్లో పోస్ట్ చేసిన వీడియోలో రాయ్‌టర్స్ చెప్పింది. అయితే కిమ్ నిజంగానే డైట్లో ఉన్నారా లేక బరువు తగ్గడానికి మరేదైనా కారణంగా ఉందా అన్నది తెలియలేదు.
Before-and-after videos show that North Korean leader Kim Jong Un noticeably lost weight. On Sunday, the country's state media offered a rare public segment on it, although the reason for the weight loss is unclear https://t.co/RhQEqL7dXH pic.twitter.com/H9szU1rA1W
— Reuters (@Reuters) June 27, 2021
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

