Kamala Harris | బైడెన్ వల్లే కమల ఓటమి.. నిందిస్తున్న డెమోక్రాట్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ ఓటమిపై అధ్యక్షుడు జో బైడెన్‌ను డెమోక్రాట్లు నిందిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి ఆలస్యంగా వైదొలగడమే ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి కారణమని ఆరోపిస్తున్నారు.
Kamala Harris | వాషింగ్టన్, నవంబర్ 9: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ ఓటమిపై అధ్యక్షుడు జో బైడెన్‌ను డెమోక్రాట్లు నిందిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి ఆలస్యంగా వైదొలగడమే ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి కారణమని ఆరోపిస్తున్నారు. ‘బైడెన్ త్వరగా విరమించుకొని ఉంటే అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ఇతర అభ్యర్థులూ పోటీ పడేవారు. ఈ పోటీలో కమల మెరుగ్గా నిలబడి మరింత బలమైన అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికల్లో నిలబడేవారు’ అని డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నాయకురాలు నాన్సీ పెలోసీ ఆరోపించారు.
‘బైడెన్ ఆరోగ్యంపై అమెరికా ప్రజలకు డెమోక్రాటిక్ పార్టీ అబద్ధాలు చెప్పింది. అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ నిర్వహించలేదు’ అని మరో నేత బిల్ ఆక్మాన్ పేర్కొన్నారు. ట్రంప్‌తో జరిగిన మొదటి చర్చా కార్యక్రమంలో జో బైడెన్ విఫలమైన నాటి నుంచి ఆయన పోటీ నుంచి తప్పుకోవాలని డెమోక్రాటిక్ నేతలు కోరుతూ వచ్చారు. దీంతో తప్పనిసరై పోటీ నుంచి చివర్లో తప్పుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

