Joe Biden | శ్వేత సౌధంలో బైడెన్ మనుమరాలి వివాహం.. చరిత్రలోనే తొలిసారి..!
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మనుమరాలు పెళ్లిపీటలెక్కనున్నారు. ప్రియుడు, తన కంటే మూడేళ్లు చిన్నవాడైన పీటర్ నీల్ని నవోమీ బైడెన్ వివాహం చేసుకోనున్నారు. వీరి వివాహం అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేత సౌధంలో శనివారం జరగనుంది. కాగా, అధ్యక్ష హోదాలో ఉన్న వ్యక్తి మనుమరాలి పెళ్లి వైట్ హౌస్‌లో జరగడం చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం విశేషం. శ్వేత సౌధంలో ఇప్పటి వరకు 18 వివాహాలు జరగ్గా.. అవన్నీ అధ్యక్ష కుమార్తెల పెళ్లిళ్లే. తాజాగా జరుగుతుంది 19వ వివాహ వేడుక.

నవోమి ఓ న్యాయవాది. పీటర్ నీల్ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. వీరిద్దరికీ నాలుగేళ్ల క్రితం కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. ఇద్దరి అభిప్రాయ భేదాలు కలవడంతో నాలుగేళ్ల నుంచి వీరు సహజీవనం చేస్తున్నారు. తాజాగా కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ వాషింగ్టన్లో నివాసం ఉంటున్నారు.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!