నది శుభ్రం.. తెచ్చింది ఉద్యోగం..
ప్రభుత్వాలు చేయలేనిది ఒక కుర్రాడు చేసి చూపించాడు. జనాలు వేస్తున్న చెత్తతో డంపింగ్ యార్డులా మారిపోయిన నదిని ఒక్కడే శుభ్రం చేసి శభాష్ అనిపించాడు. అతనే సురేంద్ర సింగ్ చౌదరి.
- టన్నుల కొద్దీ చెత్తను తీసేసిన బిట్టు తబాహి
- నెదర్లాండ్ నుంచి ఉద్యోగ ఆహ్వానం
భోపాల్ : ప్రభుత్వాలు చేయలేనిది ఒక కుర్రాడు చేసి చూపించాడు. జనాలు వేస్తున్న చెత్తతో డంపింగ్ యార్డులా మారిపోయిన నదిని ఒక్కడే శుభ్రం చేసి శభాష్ అనిపించాడు. అతనే సురేంద్ర సింగ్ చౌదరి. సోషల్ మీడియాలో బిట్టు తబాహిగా ఫేమస్ అయ్యాడు. తాజాగా అతనికి నెదర్లాండ్స్‌కు చెందిన ఓ పర్యావరణ సంస్థ తమతో కలిసి పనిచేయాలంటూ ఉద్యోగ ఆహ్వానాన్ని పంపిస్తూ పోస్టు చేసింది. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ జిల్లా బయారా గ్రామానికి చెందిన సురేంద్ర స్థానిక గుడికి దగ్గరగా వెళ్లే అజ్నర్ నదిని ప్రజలు చెత్త వేసి డంపింగ్ యార్డులా మార్చేయడాన్ని తట్టుకోలేకపోయాడు.
జనవరి 26న నదిని శుభ్రం చేసే పనిని మొదలు పెట్టాడు. ఒక్కడే ప్రతి రోజూ మూడు గంటల పాటు చెత్తను చేతులతోనే ఏరివేయసాగాడు. మధ్యలో కాళ్లు, చేతులకు చర్మ వ్యాధులు వచ్చాయి. చివరికి రూ.30 వేల దాకా ఖర్చు చేసి యంత్రాలతో చెత్తంతా తీసేయించి దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

