tsunami | భారీ భూకంపంతో వణికిపోయిన జపాన్.. రష్యా, ఉత్తర కొరియాకూ సునామీ హెచ్చరికలు
tsunami | కొత్త సంవత్సరం వేళ.. జపాన్ (Japan)ను భారీ భూకంపం (earthquake) వణికించింది. దీంతో జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భారీ భూకంపం నేపథ్యంలో ఉత్తర కొరియా (North Korea), రష్యాల (Russia)కు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
tsunami | కొత్త సంవత్సరం వేళ.. జపాన్ (Japan)ను భారీ భూకంపం (earthquake) వణికించింది. ఇషికావా రాష్ట్రంలో సోమవారం 7.6 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీర రాష్ట్రాలైన ఇషికావా, నీగటి, తొయామా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇషికావాలో సుమారు 5 మీటర్ల ఎత్తు వరకు సునామీ (tsunami) అలలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు వెదర్ ఏజెన్సీ తన వార్నింగ్‌లో తెలిపింది. హొక్కియాడా నుంచి నాగసాకి మధ్య జపాన్ సముద్రతీరం వెంట సుమారు మూడు మీటర్ల ఎత్తులో సునామీ అలలు వచ్చే అకాశాలు ఉన్నాయి. భారీ భూకంపం నేపథ్యంలో ఉత్తర కొరియా (North Korea), రష్యాల (Russia)కు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఆ రెండు దేశాలకూ పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ (Pacific Tsunami Warning Centre) హెచ్చరికలు జారీ చేసింది.
Also Read..
Earthquake | జపాన్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు
Japan Earthquake: భారీగా భూమికి పగుళ్లు.. 33వేల ఇండ్లకు పవర్ కట్.. భూకంపంతో జపాన్‌లో సునామీ
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Japan
- North Korea
- Russia
- Tsunami
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

