Home
International
Irans Supreme Leader Ayatollah Ali Khamenei Makes First Public Statement Since Ceasefire Declared In Israel Iran War
యుద్ధంలో మేమే గెలిచాం.. అమెరికాకు చెంపపెట్టు: ఖమేనీ
ఇజ్రాయెల్‌పై విజయం సాధించామని ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ గురువారం ప్రకటించారు. ఇజ్రాయెల్‌తో స్వల్ప కాలం సాగిన యుద్ధం ముగిసిన అనంతరం తొలిసారి ఖమేనీ నుంచి బహిరంగ ప్రకటన వెలువడింది.
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌పై విజయం సాధించామని ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ గురువారం ప్రకటించారు. ఇజ్రాయెల్‌తో స్వల్ప కాలం సాగిన యుద్ధం ముగిసిన అనంతరం తొలిసారి ఖమేనీ నుంచి బహిరంగ ప్రకటన వెలువడింది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో నేరుగా జోక్యం చేసుకున్న అమెరికాను ప్రస్తావిస్తూ ఇది అమెరికాకు పెద్ద చెంపపెట్టని ఖమేనీ వ్యాఖ్యానించారు. ఖమేనీ ప్రసంగాన్ని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రసారం చేసింది. ఇరాన్‌లోని అణు స్థావరాలపై అమెరికా జరిపిన దాడులను ప్రస్తావిస్తూ పెద్ద నష్టమేమీ జరగలేదని, అమెరికా పెద్దగా ఏమీ సాధించలేకపోయిందని వ్యాఖ్యానించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

