Iran says shot down F-15 jet | ‘ఎఫ్-15 యుద్ధ విమానాన్ని కూల్చేశాం’.. వీడియో రిలీజ్ చేసిన ఇరాన్
Iran says shot down F-15 jet | శత్రు దేశానికి చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ తెలిపింది. హోర్ముజ్ ద్వీపం సమీపంలో ఈ సంఘటన జరిగినట్లు పేర్కొంది. దీనికి సాక్ష్యంగా ఒక వీడియో కూడా విడుదల చేసింది.
టెహ్రాన్: శత్రు దేశానికి చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ తెలిపింది. హోర్ముజ్ ద్వీపం సమీపంలో ఈ సంఘటన జరిగినట్లు పేర్కొంది. దీనికి సాక్ష్యంగా ఒక వీడియో కూడా విడుదల చేసింది. (Iran says shot down F-15 jet) తమ దేశ దక్షిణ తీరానికి సమీపంలోని హార్ముజ్ ద్వీపం వద్ద శత్రువుకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని తమ ఎయిర్ ఢిఫెన్స్ వ్యవస్థ కూల్చినట్లు ఇరాన్ మిలిటరీ ఆదివారం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. అయితే అమెరికా లేదా ఇజ్రాయెల్ దీనిని ధృవీకరించలేదు.
కాగా, తాజా దాడి నిర్ధారణ అయితే ఇరాన్‌తో సంఘర్షణలో కూలిన అమెరికా యుద్ధ విమానాల సంఖ్య ఆరుకు చేరుకున్నట్లవుతుంది. ఇటీవల అమెరికా అధునాతన ఫైటర్ జెట్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఎఫ్-35పై తొలిసారి దాడి చేసిన దేశంగా ఇరాన్ నిలిచింది. ఈ ఫైటర్ జెట్ అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు అమెరికా ధృవీకరించింది. మార్చి 1న కువైట్ ఎయిర్ ఢిఫెన్స్ ఫ్రెండ్లీ ఫైర్‌లో అమెరికా ‘ఈగల్ స్ట్రైక్’లోని మూడు ఎఫ్-15 యుద్ధ విమానాలు కూలిపోయాయి.
🔴 یک جنگندۀ متجاوز مورد هدف پدافند هوایی ارتش قرار گرفت
قرارگاه مشترک پدافند هوایی کشور: ساعاتی پیش یک فروند جنگنده اف ۱۵ متجاوز دشمن در آسمان سواحل جنوبی کشور و حوالی جزیره هرمز پس از رهگیری و با شلیک موشک، مورد هدف سامانه های زمین به هوای نیروی پدافند هوایی ارتش قرار گرفت. pic.twitter.com/BCcuxUVb6Q
— خبرگزاری فارس (@FarsNews_Agency) March 22, 2026
Also Read:
Diego Garcia | ఆ దీవిపై మేం దాడి చేయలేదు.. మా మిస్సైల్ పరిధి 2 వేల కిలోమీటర్లు మాత్రమే : ఇరాన్
Iranian Navy guided | భారత ఎల్పీజీ నౌకకు.. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ నేవీ మార్గనిర్దేశం
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- ENEMY
- F-15 jet
- Hormuz Island
- iran
RELATED ARTICLES
తాజా వార్తలు
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

