అలస్కాలో సైనిక విన్యాసాలు.. భీకర శిక్షణలో ఇండియన్ ఆర్మీ

అలస్కా: భారత, అమెరికా సైనికులు యుద్ధ విన్యాసాల్లో పాల్గొంటున్నారు. అలస్కాలో జరుగుతున్న ఆ విన్యాసాల్లో.. భారతీయ ఆర్మీకి చెందిన సైనికులు రాటుదేలుతున్నారు. యుద్ద్ అభ్యాస్ పేరుతో ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. యాంకరేజ్‌లో ఉన్న గ్రెజెల్కా ఫైరింగ్ రేంజ్ బేస్ వద్ద ఇవాళ రెండు దేశాలకు చెందిన సైనిక దళాలు ఆయుధ శిక్షణలో పాల్గొన్నాయి. చిన్న తరహా పిస్తోళ్లతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. అమెరికా, భారత దళాలు ఈ ఈవెంట్లో పాల్గొన్నాయి. ఏరియల్ టార్గెట్ కోసం కూడా దళాలు శిక్షణ తీసుకున్నాయి. యూహెచ్ 60 బ్లాక్‌హాక్ హెలికాప్టర్ ద్వారా ఈ విన్యాసాలు జరిగాయి. సంయుక్త దళాలు శిక్షణలో ఇంకా అనేక రకాల విన్యాసాలను ప్రదర్శించారు.
#WATCH Indian Army & US Army troops carry out joint training during the ongoing joint military exercise 'Yudh Abhyas' in Alaska
— ANI (@ANI) October 22, 2021
(Video source: Indian Army) pic.twitter.com/8kFVqJm88E
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

