లాడెన్ హిట్ లిస్ట్‌లో భారత్.. వెల్లడించిన సీఐఏ పత్రాలు
తమపై జరిగిన 9/11 ఉగ్ర దాడులకు 25 ఏండ్లు పూర్తయిన సందర్భంగా అమెరికా గూఢచారి సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) పలు రహస్యాలను వెల్లడించింది. అమెరికాపై 2001 సెప్టెంబర్ 11న ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్‌ఖైదా న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, మరికొన్ని ప్రాంతాలపై భారీ దాడులు జరిపింది.
వాషింగ్టన్, సెప్టెంబర్ 13: తమపై జరిగిన 9/11 ఉగ్ర దాడులకు 25 ఏండ్లు పూర్తయిన సందర్భంగా అమెరికా గూఢచారి సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) పలు రహస్యాలను వెల్లడించింది. అమెరికాపై 2001 సెప్టెంబర్ 11న ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్‌ఖైదా న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, మరికొన్ని ప్రాంతాలపై భారీ దాడులు జరిపింది.
చరిత్రలో అగ్రరాజ్యంపై జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి విధ్వంసం అటు యూఎస్‌నే కాక, ప్రపంచం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ 9/11 దాడులకు పూర్వమే ఒసాబా బిన్ లాడెన్ భారత్ సహా పలు దేశాలపై దాడులకు ప్రణాళికలు వేసినట్టు లాడెన్‌కు సంబంధించిన 70కి పైగా ప్రెసిడెన్షియల్ ఇంటెలిజెన్స్ బ్రీఫ్లను, 100 పేజీలకు పైగా రహస్య సమాచారాన్ని సీఐఏ బహిర్గతం చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

