మరణశిక్ష నిషేధానికి వ్యతిరేకంగా భారత్ ఓటు
మరణశిక్ష విధింపుపై తాత్కాలిక నిషేధం విధించాలని కోరిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ముసాయిదా తీర్మానానికి వ్యతిరేకంగా భారత్ శుక్రవారం ఓటు వేసింది. చట్టబద్ధ మరణశిక్షను హింస, చట్టవిరుద్ధ హత్యలతో పోల్చడాన్ని కూడా వ్యతిరేకించింది.
- చట్టబద్ధ మరణ శిక్ష హింస కాదని వెల్లడి
జెనీవా: మరణశిక్ష విధింపుపై తాత్కాలిక నిషేధం విధించాలని కోరిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ముసాయిదా తీర్మానానికి వ్యతిరేకంగా భారత్ శుక్రవారం ఓటు వేసింది. చట్టబద్ధ మరణశిక్షను హింస, చట్టవిరుద్ధ హత్యలతో పోల్చడాన్ని కూడా వ్యతిరేకించింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి బృందం ప్రథమ కార్యదర్శి భావిక మంగళానందన్ రెండు తీర్మానాలపై భారత దేశ వైఖరిని వివరించారు.
న్యాయస్థానేతర, విచారణ జరపకుండా లేదా ఏకపక్ష మరణశిక్షలపై ముసాయిదా తీర్మానాన్ని భారత్ సమర్థించింది. అయితే, మానవ హక్కుల మండలి 62వ సమావేశంలో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి సమర్పించిన నివేదికను ప్రస్తావిస్తూ, దేశాలు ఆ సిఫారసులను పరిగణనలోకి తీసుకోవాలని కోరిన ఆపరేటివ్ పేరా 6కు భారత్ అంగీకరించలేదు. మరణశిక్ష స్వతహాగానే హింస లేదా దుర్వ్యవహారమే అనే వాదనతో తీవ్రంగా విభేదించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

