మదురై చోరీలో ఇన్ఫ్లుయెన్సర్ అరెస్టు
మదురైలోని తనిష్క్ షోరూంలో ఈ నెల 12న జరిగిన నగల చోరీ కేసులో ఇన్‌స్ట్రాగామ్ ఇన్ఫ్లుయెన్సర్ మీనాక్షిని, ప్రధాన నిందితుడు నిశాంత్ తండ్రి అశోక్‌ను మదురై సిటీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
- 5 కిలోల నగలు స్వాధీనం
చెన్నై: మదురైలోని తనిష్క్ షోరూంలో ఈ నెల 12న జరిగిన నగల చోరీ కేసులో ఇన్‌స్ట్రాగామ్ ఇన్ఫ్లుయెన్సర్ మీనాక్షిని, ప్రధాన నిందితుడు నిశాంత్ తండ్రి అశోక్‌ను మదురై సిటీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. తన వ్యక్తిగత ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలో టెక్నాలజీ ఉత్పత్తులపై వీడియో రివ్యూలు పెట్టే మీనాక్షికి లక్షకుపైగా ఫాలోవర్లు ఉన్నారు.
మీనాక్షితో కలిసి నిశాంత్ వీడియోల్లో కనిపించాడు. అతడికి ప్రయాణ వీడియోలు పెట్టే ప్రత్యేక ఇన్‌స్ట్రాగామ్ ఖాతా కూడా ఉన్నది. అరెస్టు అనంతరం చోరీ నగలను ఎక్కడ దాచారో మీనాక్షి వెల్లడించినట్టు సమాచారం. నిందితులు పాతిపెట్టి దాచినట్టు భావిస్తున్న ప్రదేశం నుంచి ఐదు కిలోలకు పైగా నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

