Tragedy | వారం రోజుల్లో కూతురి పెండ్లి.. బ్రిటన్‌లో హైదరాబాదీ దారుణ హత్య
Tragedy | యూకేలో తనకు సంబంధం లేని గొడవలో తలదూర్చి ఓ హైదరాబాదీ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వారం రోజుల్లో కూతురి పెండ్లికి ఏర్పాట్లు చేసుకున్న 65 ఏండ్ల వృద్ధుడిని కొంతమంది దారుణంగా హత్య చేశారు. లీడ్స్ వెస్ట్ యార్క్‌షైర్‌లో హిల్ టాప్ ఎవెన్యూ వద్ద మహమ్మద్ ఖాజా రయూసుద్దీన్‌ను శనివారం ఇద్దరు హత్య చేశారు.
Tragedy | లండన్ : యూకేలో తనకు సంబంధం లేని గొడవలో తలదూర్చి ఓ హైదరాబాదీ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వారం రోజుల్లో కూతురి పెండ్లికి ఏర్పాట్లు చేసుకున్న 65 ఏండ్ల వృద్ధుడిని కొంతమంది దారుణంగా హత్య చేశారు.
లీడ్స్ వెస్ట్ యార్క్‌షైర్‌లో హిల్ టాప్ ఎవెన్యూ వద్ద మహమ్మద్ ఖాజా రయూసుద్దీన్‌ను శనివారం ఇద్దరు హత్య చేశారు. ఉగాండా వాసులుగా అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులు నేపాల్ వ్యక్తితో ఘర్షణకు దిగారు. గొడవను ఆపేందుకు ప్రయత్నించిన రయీసుద్దీన్ కత్తిపోట్లకు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆయనను దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 2011 నుంచి లండన్‌లో నివసిస్తున్న రయీసుద్దీన్‌కు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. అక్టోబర్ 5న హైదరాబాద్‌లో జరిగే కుమార్తె వివాహానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా ఈ ఘోరం జరిగింది. రయీసుద్దీన్ కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో నివాసముంటున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
CPI | ‘రూ.10 వేల కోట్లతో తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..’
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

